ఏం అందం.. ఏం వయ్యారం..! మహారాణి గెటాప్‌లో మెరిసిన నేహా శెట్టి..
కుర్రాళ్లు రాధిక అని ముద్దుగా పిలుచుకునే నేహశెట్టి. పూరీ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. తొలి సినిమాలో అందంతో ఆకట్టుకుంది.ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు కనెక్ట్ అయింది. దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది. ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా ఆడలేదు. నెక్ట్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
