Nayanthara New Movie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నయన్ కొత్త చిత్రం.. ఆ స్టార్ హీరోకి జోడిగా..
నయనతార స్ట్రాటజీ చూసి కళ్లు తిరుగుతున్నాయి ఫెలో ఆర్టిస్టులకు. ఓ వైపు స్టార్ హీరో సినిమాలో నటిస్తారు. కాసేపటికే మీడియం రేంజ్ మూవీకి ఓకే చెప్తారు. అన్నీ జోనర్లను, అన్నీ బడ్జెట్‌లను కవర్ చేస్తూ సినిమాలు చేస్తున్న లేడీ సూపర్‌స్టార్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. జవాన్ సినిమా కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతార అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నార్త్ లో ఆమె అందుకోబోయే సక్సెస్ గురించే వాళ్ల ఆసక్తి అంతా. సేమ్ టైమ్ నయనతార పెర్ఫార్మెన్స్ స్కిల్స్ ని ఎస్టిమేట్ చేయడానికి ఉత్తరాది వారు కూడా సిద్ధమవుతున్నారు. డెబ్యూ మూవీతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్నారు నయన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
