Nani: ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయిన నాని.. మాస్ సినిమాల వైపు అడుగేస్తున్న నాచురల్ స్టార్

ఇండస్ట్రీలో మాస్ మహారాజా అని రవితేజను అంటారు కదా..! ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయనెవరో కాదు.. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇదే జరుగుతుందిప్పుడు. క్లాస్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి.. ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్సైపోయారు నాని. మరి దానికోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

| Edited By: Phani CH

Updated on: Jun 06, 2024 | 10:13 PM

1 / 5
నాని మంచి ఫామ్‌లో ఉన్నారిప్పుడు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు.

2 / 5
 దీనికోసం క్లాస్ కంటే మాస్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు న్యాచురల్ స్టార్. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ జూన్‌లోపు పూర్తి కానుంది. ఆగస్ట్ 29న విడుదల కానుంది సినిమా.

3 / 5

అంటే సుందరానికి ఫ్లాపైనా వివేక్ ఆత్రేయపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం తర్వాత కూడా యాక్షన్ వైపే అడుగులేస్తున్నారు నాని.

4 / 5

దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిటయ్యారు నాని. ఇక బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే యాక్షన్ సినిమాకు కమిటయ్యారు న్యాచురల్ స్టార్. వీటి తర్వాత శ్రీకాంత్ ఓదెల లైన్‌లో ఉన్నారు. మొత్తానికి రాబోయే రెండేళ్లు నానిలో కేవలం మాస్‌ను మాత్రమే చూడబోతున్నామన్నమాట.

5 / 5
Follow us
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?

బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.

అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.

విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో

బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!

'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..

కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??