5 / 5
ఫలితంతో పనిలేకుండా నాని సినిమాలకి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ ఏడాది దసరాతో 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టారీయన. 15 ఏళ్ళ కెరీర్‌లో 29 సినిమాలు పూర్తి చేసిన నాని.. ప్రస్తుతం హాయ్ నాన్నతో వస్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చూపారు నాని. వాల్ పోస్టర్ సినిమాపై అ.., హిట్, హిట్ 2 లాంటి సినిమాలు నిర్మించారు. మొత్తానికి 15 ఇయర్స్ జర్నీలో చాలా సాధించారు నాని.