Nani: హడావిడి అస్సలు వద్దు.. నిదానమే ప్రధానం అంటున్న నాని

| Edited By: Phani CH

Aug 21, 2024 | 1:00 PM

నిదానమే ప్రధానం.. దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్లు. నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. పాన్ ఇండియా అంటూ హడావిడి అస్సలు పడట్లేదు.. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పాన్ ఇండియన్ మార్కెట్ వద్దనడం లేదు. దానికోసం సపరేట్‌గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. మరి అదేంటి..? ఆయనేం చేస్తున్నారు..?

1 / 5

2 / 5
కరోనాకు ముందే పాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే.. కానీ ఇప్పుడది అవసరం.. రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో..? అందుకే హీరోలంతా అటు వైపు పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

3 / 5
ఈయన కూడా పాన్ ఇండియన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఆ రూట్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్, యశ్ మాదిరి అందరూ రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ హీరోలైపోరు.

4 / 5
దానికి చాలా ఓపిక కావాలి.. నాని అదే చేస్తున్నారిప్పుడు.. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శ్యామ్ సింగరాయ్‌తో తొలిసారి పాన్ ఇండియ కోసం ట్రై చేసారు.. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్నకు ఇదే ఫార్ములా అప్లై చేసారు. మధ్యలో అంటే సుందరానికి సినిమాను కేవలం సౌత్‌లోనే విడుదల చేసారు.

5 / 5
పక్క ఇండస్ట్రీ ఆడియన్స్‌కు ఒక్కో సినిమాతో అలవాటవుతున్నారు నాని. తాజాగా సరిపోదా శనివారం తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా విడుదలవుతుంది. ఒక్క సక్సెస్ చాలు తన మార్కెట్ పెరగడానికి అనేది నానికి కూడా బాగా తెలుసు. ఆ సక్సెస్ కోసమే ఓపిగ్గా వేచి చూస్తున్నారు న్యాచురల్ స్టార్. మొత్తానికి చూడాలిక.. నాని కోరుకున్న పాన్ ఇండియన్ మార్కెట్ ఏ సినిమాతో వస్తుందో..?