Nandita Swetha: ఈ వయ్యారి లేనిదే అందానికి ఇంతటి విలువ ఉండదేమో..

 నందితా శ్వేత ఒక భారతీయ నటి, మోడల్, నర్తకి. ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. శ్వేత 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో కూడా నటించింది. ఆ తర్వాత 2012లో వచ్చిన కామెడీ చిత్రం అట్టకతితో తమిళంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె 2016లో హారర్ కామెడీ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడాలో తెలుగులోకి అడుగుపెట్టింది.

Prudvi Battula

|

Updated on: Jul 09, 2024 | 4:43 PM

నందిత శ్వేత  30 ఏప్రిల్ 1990న కర్ణాటకలోని బెంగుళూరులో శ్వేతగా జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
 శ్వేత స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఉదయ మ్యూజిక్‌లో వీజేగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు పెట్టారు, ఆ తర్వాత ఆమె తన స్క్రీన్ పేరుగా మార్చుకుంది.

2 / 5
  2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకి  ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయింది.

3 / 5
2018లో శ్రీనివాస కళ్యాణం సినిమా నితిన్ మరదలుగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అదే ఏడాది  హీరో  సత్యదేవ్ సరసన బ్లఫ్ మాస్టర్ అనే మరో తెలుగు సినిమాలో  కథానాయకిగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.  

4 / 5
Stunning 2019లో  ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, రాజశేఖర్ కల్కి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2021 కపటధారి, అక్షర సినిమాలు చేసింది. 2022లో జెట్టీలో నటించింది. చివరి 2023లో హిడింబా, మంగళవారం సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం రా రా పెనిమిటి సినిమాలో నటిస్తుంది.Swetha

5 / 5
Follow us
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?