Akhanda in Hindi: హిందీ థియేటర్లలో ‘ఆఖండ’.. ఇప్పటికే వచ్చేసిన ట్రైలర్.. విడుదల ఎప్పుడంటే..

2021లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా డబ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 07, 2023 | 11:58 AM

2021లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో డబ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనుంది  చిత్ర యూనిట్.

1 / 7
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ ‘అఖండ’ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

2 / 7
జనవరి 20వ తేదీన హిందీ థియేటర్లలో అఖండ డబ్ వెర్షన్ సందడి చేయనుంది.  దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. హిందూత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ-2’ సూపర్ హిట్ అయింది కాబట్టి ‘అఖండ’ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

3 / 7
హీరోయిజం ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు హిందీలో బ్రహ్మరథం పడుతున్నారు. ‘అఖండ’లో బోయపాటి, బాలయ్య మాస్ కాంబినేషన్‌కు థమన్ అదిరిపోయే రీ-రికార్డింగ్ తోడయింది.

4 / 7
ఇక తెలుగునాట కూడా ఈ సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’గా రాబోతున్నారు. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై  నిర్మించారు.

5 / 7
 2021లో విడుదలైన ‘అఖండ’.. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తెలుగు చిత్రం. అలాగే బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా కూడా ‘అఖండ’ నిలిచింది.

6 / 7
‘అఖండ’ తెలుగు వెర్షన్ డిసెంబర్ 2, 2021న విడుదలైంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 120.8 కోట్లు వసూలు చేసింది.

7 / 7
Follow us
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?

అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!

రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు

ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..

135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..

ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?