Mokshagna Teja: మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ప్రకటన లాంఛనమే !!
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేదెప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెర దించేస్తూ వస్తున్నా అంటూ తీపికబురు చెప్పారు నందమూరి వారసుడు. ఈయన మేకోవర్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది. బాలయ్య ఎక్కడికి వచ్చినా..