AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2: కే2 మీద హైప్ పెంచుతున్న నాగ్ అశ్విన్

ఎదుటివాళ్లు మన మీద వేసిన రాళ్లతో ఇల్లు కట్టుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడు కల్కి కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌ ధోరణిలో అది ఇంకా బాగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ టైమ్‌, ఆఫ్టర్‌ రిలీజ్‌,ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌... కల్కికి సంబంధించిన అకేషన్‌ ఏదైనా స్ట్రాంగ్‌గా ప్రమోట్‌ చేసుకుంటున్నారు నాగ్‌ అశ్విన్‌.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 26, 2024 | 9:10 PM

Share
ఎదుటివాళ్లు మన మీద వేసిన రాళ్లతో ఇల్లు కట్టుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడు కల్కి కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌ ధోరణిలో అది ఇంకా బాగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ టైమ్‌, ఆఫ్టర్‌ రిలీజ్‌,ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌... కల్కికి సంబంధించిన అకేషన్‌ ఏదైనా స్ట్రాంగ్‌గా ప్రమోట్‌ చేసుకుంటున్నారు నాగ్‌ అశ్విన్‌.

ఎదుటివాళ్లు మన మీద వేసిన రాళ్లతో ఇల్లు కట్టుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటాం. ఇప్పుడు కల్కి కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌ ధోరణిలో అది ఇంకా బాగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ టైమ్‌, ఆఫ్టర్‌ రిలీజ్‌,ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌... కల్కికి సంబంధించిన అకేషన్‌ ఏదైనా స్ట్రాంగ్‌గా ప్రమోట్‌ చేసుకుంటున్నారు నాగ్‌ అశ్విన్‌.

1 / 5
మంచీ చెడులను అన్నిటినీ మంచికే ఉపయోగించుకుంటున్నారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్‌ జోకర్‌లా కనిపించారని అర్షద్‌ చేసిన వ్యాఖ్యల గురించి కల్కి 2898ఏడీ మూవీ కెప్టెన్‌ నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.

2 / 5
దర్శకుడు నాగ్ అశ్విన్‌ కూడా గతంలోనే పార్ట్ 2 అప్‌డేట్ ఇచ్చారు. మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 ఫస్ట్ క్వార్టర్‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నామన్నారు.

3 / 5
కాకపోతే ఆ ముహూర్తం 2025 ఫస్టాఫ్‌లో ఉంటుందా? సెకండాఫ్‌లో ఉంటుందా? అనేదే చర్చ. ఇప్పుడు నాగీ చెప్పిన మాటల ప్రకారం సెకండాఫ్‌లోనే ఉంటుందని ఫిక్సయిపోవచ్చేమో.!

4 / 5
ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ షిఫ్టులతో సినిమాలు చేస్తున్న డార్లింగ్‌ని కాసింత ఊపిరి తీసుకోమన్నట్టే లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఇయర్‌ కల్కి2కి ముహూర్తం పెట్టేస్తారనే మాట కూడా వినిపిస్తోంది.

5 / 5
Follow Us
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..

జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ

పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా

ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!

దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..

జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి

భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి.. ఐదేళ్ల రాజు కథ

సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు? 16 సోమవారాల వ్రతం చేస్తే..