బాలీవుడ్ హాట్ గర్ల్ గా ట్రేండింగ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ సీతారామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ ఒక్క సినిమా మృణాల్ స్టార్ డాం నే మార్చేసింది. ఇదే టైం లో ఫ్యాన్స్ ను కూడా గట్టిగానే సంపాందించేసింది. ఇక ఈ అమ్మడి అందంనికి , సొగసుకు సోషల్ మీడియా సైతం ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫొటోస్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి.