చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్లు కొందరైతే.. అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా..? ఆల్రెడీ థియేటర్స్‌లో ఫ్లాపైన సినిమాల్ని ఓటిటిలో చూసి.. ఇక్కడ కూడా రోస్ట్ చేస్తుంటే ఇలాంటి సామెతలే వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న సినిమాలేంటి..? కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు.. తెల్లవార్లూ ఈ బ్యాగ్రౌండ్ ఏంట్రా బాబూ