Harnaaz Sandhu: సినిమా ఛాన్స్ కొట్టేసిన మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్.. బాయి జీ కుట్టంగేలో అవకాశం..!
Miss Universe 2021: మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ ఇండియాకు చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో హర్నాజ్కు ఘన స్వాగతం పలికారు. 21 ఏళ్ల హర్నాజ్ 79 దేశాల నుంచి పోటీదారులను ఎదుర్కొని టైటిల్‌ను గెలిచింది..