3 / 7
అప్పుడు కూడా చిరంజీవి పని అయిపోయింది.. ఇక మెగాస్టార్ ఇంటికెళ్లాల్సిందే.. నెంబర్ వన్ చైర్ జారిపోయిందన్నారు. కానీ ఊహించని విధంగా కమ్ బ్యాక్ ఇచ్చాడు చిరు. హిట్లర్‌తో మొదలుపెట్టి.. మాస్టర్, చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా వరకు బ్లాక్‌బస్టర్స్ ఇవ్వడమే కాదు.. వచ్చిన ప్రతీసారి ఇండస్ట్రీ రికార్డులతో కూడా చెడుగుడు ఆడుకున్నాడు చిరు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని విధంగా రీ ఎంట్రీలోనూ అదిరిపోయే హిట్ కొట్టాడు.