Meenakshi Chaudhary: పసుపు పచ్చ చీరలో పడుచు కోయిల.. మతిపోగొడుతోన్న మీనాక్షి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. 

Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 8:43 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. 

1 / 5
మోడల్, సినిమా నటి. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ బ్యూటీ.. ఆతర్వాత 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. 

2 / 5
ఆతర్వాత మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత ఈ అమ్మడి పేరు మారు మ్రోగింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. 

3 / 5
హిట్: ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, గోట్ , మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు చేసింది. వీటిలో మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 

4 / 5
తెలుగులోనే కాదు  గోట్ సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అక్కడ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది మీనాక్షి. 

5 / 5
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!