తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా..? మంచు వారబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్‌గానా..? ఆరేళ్ల గ్యాప్ తీసుకున్నది నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోడానికేనా..? మరి మనోజ్ సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉండబోతుంది..? మిరాయ్‌తో అద్భుతాలు చేస్తారా..? ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు మంచు మనోజ్.