Manchu Lakshmi: గత్తర లేపిన మంచు లక్ష్మీ.. యంగ్ హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుందిగా..!
మంచు లక్ష్మీ మల్టీ టాలెంటడ్ నటిగా తనను తాను నిరూపించుకున్న ఆమె నిర్మాతగానూ రాణిస్తున్నారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మీ. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది ఆమె.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
