Suhani Kalita: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ‘మనసంతా నువ్వే’ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..

చివరి సారిగా 2010లో 'స్నేహగీతం' చిత్రంలో సుహానా  నటించింది. 31 ఏళ్ల సుహాని పలు చిత్రాలతోపాటు.. మోడలింగ్ రంగంలో రాణించింది.

Rajeev Rayala

|

Updated on: Jun 04, 2022 | 8:50 AM

 మనసంతా నువ్వే లో  చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని ప్రేక్షకుల ఆకట్టుకుంది 

1 / 6
 'బాల రామాయణం' చిత్రంతో సుహాని సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.

2 / 6
 హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. 

3 / 6
 చివరి సారిగా 2010లో 'స్నేహగీతం' చిత్రంలో సుహానా  నటించింది.

4 / 6
 31 ఏళ్ల సుహాని పలు చిత్రాలతోపాటు.. మోడలింగ్ రంగంలో రాణించింది.

5 / 6
 ఇప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఆమె నిశ్చితార్థం జరిగింది.

6 / 6
Follow us