Mammootty: అక్కడ మెగాస్టార్ సినిమా బ్యాన్.. షాక్‌లో అభిమానులు !!
మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీకి ఓ మెగాస్టార్ ఉన్నారు.. మనకు చిరంజీవి ఎలాగో.. ఇతర భాషల్లోనూ కొందరు మెగాస్టార్స్ అలాగే ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు మలయాళ మెగాస్టార్ గురించి. కొన్ని దశాబ్ధాలుగా మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు. ఆయన వారసుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. 72 ఏళ్ళ వయసులోనూ ఆ జోరు చూసి మిగిలిన హీరోలకు నిద్ర పట్టడం లేదు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
