Preethi Asrani: ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతటి ఫామ్ లో ఉందేంటి.! ప్రీతి ఆస్రానీ న్యూ ఫొటోస్ వైరల్..
మళ్లీ రావా సినిమాలో హీరో హీరోయిన్లు చిన్ననాటి పాత్రలలో సుమంత్ పాత్రలో సాత్విక్, ఆకాంక్ష పాత్రలో ప్రీతి ఆస్రానీ నటించింది. ప్రీతి ఆస్రానీ.. ఊ కొడతార ఉలిక్కి పడతార సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా చీరకట్టులో ప్రీతి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.