- Telugu News Photo Gallery Cinema photos Malli raava movie fame Preethi Asrani New Photos viral 08 june 2024 Telugu Actress Photos
Preethi Asrani: ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతటి ఫామ్ లో ఉందేంటి.! ప్రీతి ఆస్రానీ న్యూ ఫొటోస్ వైరల్..
మళ్లీ రావా సినిమాలో హీరో హీరోయిన్లు చిన్ననాటి పాత్రలలో సుమంత్ పాత్రలో సాత్విక్, ఆకాంక్ష పాత్రలో ప్రీతి ఆస్రానీ నటించింది. ప్రీతి ఆస్రానీ.. ఊ కొడతార ఉలిక్కి పడతార సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా చీరకట్టులో ప్రీతి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Jun 08, 2024 | 9:50 PM

నాని ఎమోషనల్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన 2017లో విడుదలైన సినిమా మళ్లీ రావా.. ఈ మూవీ మంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇందులో సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు.

హీరో హీరోయిన్లు చిన్ననాటి పాత్రలలో సుమంత్ పాత్రలో సాత్విక్, ఆకాంక్ష పాత్రలో ప్రీతి ఆస్రానీ నటించింది. ప్రీతి ఆస్రానీ.. ఊ కొడతార ఉలిక్కి పడతార సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత గుండెల్లో గోదారి సినిమాలో నటించింది.ప్రీతి ఆస్రానీ.. ఊ కొడతార ఉలిక్కి పడతార సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి సినిమాలో నటించింది.

గుజరాతికి చెందిన ప్రీతి.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 2017లో మళ్లీ రావా సినిమాతో చైల్డ్ అంజలి పాత్రలో కనిపించింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా సైలెంట్ గా కనిపించింది.

సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారిక చెల్లిగా కనిపించింది. ప్రెజర్ కుక్కర్ సినిమాతో హీరోయిన్ గా కనిపించింది.

ఇక ప్రీతికి తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. కొన్నాళ్లపాటు హీరోయిన్ పాత్రల కోసం వెయిట్ చేసిన ప్రీతి.. ఆ తర్వాత సీటీమార్ మూవీలో నటించింది. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది.

ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా చీరకట్టులో ప్రీతి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




