Malavika Mohanan: సౌత్ హీరోయిన్ల గురించి మాళవిక హాట్ కామెంట్స్
హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే.. యస్ ఉన్నాయి. కాకపోతే ఆ రూల్స్ కి బుక్ ఉండదు. ఆయా ఇండస్ట్రీ జనాల అభిరుచులను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయని అంటున్నారు మాళవిక. ఇంతకీ ఈ మలయాళ భామ ఏం చెప్పాలనుకుంటున్నట్టు... హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
