Mahesh Babu: మహేష్ బాబు అన్నయ్య కూతురు సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలుసా..
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఈ ఏడాది కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన ఏడాది ప్రారంభంలో తుదిశ్వాస విడిచారు. అయితే రమేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తక్కువగా బయటకు వస్తుంటాయి.