Gopichand – Viswam: గోపీచంద్ ఈజ్ బ్యాక్.! నెట్టింట దుమ్మురేపుతున్న విశ్వం స్ట్రైక్.!
ఒక్క సినిమా.. ఇద్దరికి హిట్ ఇవ్వాలి.! ఒక్క సినిమా.. ఆ ఇద్దరి కెరీర్లను సెట్ చేయాలి.! ఆ ఒక్క సినిమా పేరు.. విశ్వం.! హీరో గోపీచంద్‌కీ, కెప్టెన్ శ్రీనువైట్లకి అత్యంత కీలకం.. మరి అంతటి ఇంపార్టెన్స్ ని విశ్వం ఫస్ట్ స్ట్రైక్ కన్వే చేసిందా.? యాక్షన్ లేకుండా గోపీచంద్ సినిమాను ఎవరైనా ఊహిస్తారా? అందుకే, ఫస్ట్.. మాస్ పల్స్ ని ఫస్టే పట్టేసుకున్నారు శ్రీనువైట్ల. ఓ వైపు వివాహం.. ఇంకో వైపు విధ్వంసం.. ప్రతి గింజ మీదా తినేవాడి పేరు రాసి పెట్టుంటుందనే కాన్సెప్ట్..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
