Lavanya Tripathi: “నేను అయోధ్యలోనే జన్మించా”.. లావణ్య ఆసక్తికర పోస్ట్
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ లావణ్య త్రిపాఠీ. తొలి సినిమాతో అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది లావణ్య. యంగ్ హీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోతో కూడా నటించింది.