1 / 5
ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా కూలీ కూడా అదే లిస్టులో జాయిన్ అయిపోయింది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫుటేజ్ బయటికొచ్చిందిప్పుడు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగక తప్పలేదు.