Telugu Heroines: 2023లో సక్సెస్, ఫెయిల్యూర్స్ రివ్యూలు.. క్రేజీగా అనిపిస్తున్న హీరోయిన్స్ లిస్ట్..
2023 పూర్తిచేసుకొని 2014లోకి వచ్చాయడంతో సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు సంబంధించిన రివ్యూలు మొదలైపోయాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ లిస్ట్ క్రేజీగా కనిపిస్తోంది. గత ఏడాది సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది కనిపించట్లేదంటున్నారు క్రిటిక్స్. లాస్ట్ ఇయర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు శ్రుతి హాసన్. 2023లో సక్సెస్‌ఫుల్ అనిపించుకున్న మరో బ్యూటీ సంయుక్త మీనన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
