4 / 5
NBK: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజక వర్గం నుంచి వరసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతుంది. తాజాగా టాలీవుడ్ యువ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీతో పాటు నిర్మాత నాగవంశీ బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.