5 / 5
నయనతార ఎప్పట్నుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న జవాన్‌లోనూ అదిరిపోయే యాక్షన్ అదరగొట్టారు నయన్. అనుష్క శెట్టి సైతం బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భగవంత్ కేసరిలో శ్రీలీల యాక్షన్ సీన్స్ చేసారు. దీపిక పదుకొనే, కత్రినా కైఫ్ అయితే హీరోలకు మేమేం తీసిపోం అంటున్నారు. మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపు వెళ్తుంది.