Nayanthara: బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా లేడీ సూపర్ స్టార్ న్యూ ఫొటోస్..

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిగా జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది నయనతార. ఎప్పుడు నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యామిలీ, పిల్లల విషయాలు పంచుకుంటూ ఉంటుంది నయన్..గతంలో కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ విడాకుల వార్తలు హల్చల్ అయ్యిన సంగతి తెలిసిందే.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: May 08, 2024 | 10:00 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిగా జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.

1 / 6
ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది నయనతార.

2 / 6
ఎప్పుడు నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యామిలీ, పిల్లల విషయాలు పంచుకుంటూ ఉంటుంది నయన్..

3 / 6
గతంలో కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ విడాకుల వార్తలు హల్చల్ అయ్యిన సంగతి తెలిసిందే.

4 / 6
ఓవైపు వరుస సినిమాలు.. మరోవైపు 9Skin అంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్న నయన్… తాజాగా కొత్త సందేహాలకు తెర తీసింది.

5 / 6
అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

6 / 6
Follow us
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?