krithi shetty : వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా..

కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

Rajeev Rayala

|

Updated on: May 17, 2021 | 12:23 AM

కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

1 / 5
krithi shetty : వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా..

2 / 5
ఈ మూవీ తర్వాత కృతి యంగ్ హీరో సుధీర్ బాబుతో సినిమా చేస్తుంది. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కృతి ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. 

3 / 5
krithi shetty : వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందా..

4 / 5
కృతికి తమిళ చిత్రపరిశ్రమలోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. తమిళ స్టార్ హీరో ధనుష్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టెసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

5 / 5
Follow us