
తాను సిద్ధం చేసిన బంగారంతో షిప్ ఎక్కిన రాకీ భాయ్ ఏ తీరానికి చేరాడు? ఆ గోల్డ్ ని ఏం చేశాడు? అనేదే థర్డ్ పార్ట్ కి యుఎస్‌పీ. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది తంగలాన్.

విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది తంగలాన్. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి.? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్.

వరుస వాయిదాలతో జూన్ వరకు వచ్చేశారు. ఇప్పటికీ పక్కాగా డేట్ మాత్రం లాక్ చేయలేదు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కంగువకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రిలీజ్ డేట్ మాత్రం లాక్ కాలేదు.

గత ఏడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటంతో ఏడాది పాటు వాయిదా పడింది. ఇప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న వేట్టయాన్ విషయంలోనూ ఇదే డైలమా కనిపిస్తోంది.

ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. అక్టోబర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా.. పక్కా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.