3 / 5
ఇక నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ వైజాగ్ పోర్టులో రెండ్రోజులు మాత్రమే జరిగింది.. తాజాగా ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతుంది. ఓ వైపు తెలుగుదేశం ప్రచార సభల్లో పాల్గొంటూనే.. బాబీ సినిమాకు కూడా డేట్ ఇచ్చారు NBK.