Tollywood : ఫస్ట్ మూవీకి 2 వేల రెమ్యునరేషన్.. ఇప్పుడు రూ.500 కోట్ల ఆస్తులు.. ఎవరో తెలుసా..

|

Dec 27, 2024 | 8:45 PM

కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది.

1 / 5
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. తొలి సినిమా ఛాన్స్ ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన అందుకుంది. అయితే ఫస్ట్ మూవీకి రూ.2000  పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రూ.500 కోట్లకు యజమాని.

2 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె. కొన్నాళ్ల క్రితం ఆమె బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. సినిమా ప్రపంచంలోకి రాకముందు మోడలింగ్ చేసేది.

3 / 5
పలు ప్రకటనలలో నటించింది. హిమేష్ రేష్మియా తొలి ఆల్బమ్ 'ఆప్ కా సురూర్'లో దీపికా పదుకొణె బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసింది.  ఈ ఆల్బమ్ 2006 సంవత్సరంలో విడుదలైంది.

4 / 5
ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జోడిగా ఓం శాంతి ఓం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది. ఈ సినిమా కోసం 2000 రూపాయలు పారితోషికం తీసుకుంది. ఈ సినిమా 2007లో విడుదలైంది.

5 / 5
బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో చదువుకున్న దీపికా.. కాలేజీ డ్రాపౌట్. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించింది. దీపిక నికర విలువ రూ.500 కోట్లు.