1 / 6
పెద్ద సినిమాలు చేయలేదు.. స్టార్ హీరోలతో నటించలేదు.. కానీ రావడం రావడమే టాప్ రేంజ్ స్టార్స్‌తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్లు. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఆ సినిమాలు కానీ హిట్టైతే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు..?