అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మకు కుర్రకారులో క్రేజ్ ఎక్కువగానే ఉంది. కానీ టాలెంట్ ఎంత ఉన్న అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. యాక్సిడెంట్ కారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది. ఎవరో తెలుసా..?