- Telugu News Photo Gallery Cinema photos Know About This Actress Who Made 6 Movies But no One Was Hit, She is Rukshar Dhillon
Tollywood: ఆరు సినిమాలు చేస్తే ఒక్కటి హిట్ కాలేదు.. కానీ అందంలో కిర్రాక్ ఈ అమ్మడు..
తెలుగు సినీరంగంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందాలతో నెట్టింట గత్తరలేపుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సినిమాల్లో నటించింది. కానీ ఒక్క మూవీ కూడా హిట్టు కాలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
Updated on: Jun 21, 2025 | 10:06 PM

లండన్ లో సెటిల్ అయ్యి ఇండియాకు వచ్చి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కథానాయికగా తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ.. కన్నడ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె మరెవరో కాదండి.. రుక్సార్ థిల్లాన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్.

ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుక్సార్.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ కు జోడిగా ఏబీసీడీ సినిమా నటించింది. తెలుగులో చేసిన మూడు సినిమాలో ఇండస్ట్రీలో హిట్ కాలేదు. ఆ తర్వాత హిందీలో ఒక సినిమా చేసింది.

చివరకు ఆ మూవీ సైతం హిట్ కాలేదు. తర్వాత విశ్వక్ సేన్ సరసన అశోకవనంలో అర్జున కళ్యాం మూవీలో నటించింది. అయితే హీరోయిన్ గా కాకుండా గెస్ట్ రోల్ చేసింది. తెలుగులో మొత్తం ఆరు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. దీంతో ఈ అమ్మడుకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెరూన్ చీరకట్టులో కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు వస్తే ఉపయోగించుకోవాలని చూస్తుంది ఈ అమ్మడు.