

ఆతర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా పరాజయం చెందిన తర్వాత కియారా మరో తెలుగు సినిమాలో నటించలేదు.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూకుడు మీదున్న కియరా అద్వానీని మళ్ళీ టాలీవుడ్ కి తీసుకురావాలని చూస్తుంది.

శంకర్ - చరణ్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా కియారా ఎంపిక అయ్యిందంటూ వార్తలు.

అయితే తెలుగులో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది.

కొరటాల ఎన్టీఆర్ తో మూవీ చేయనున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో కియారా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందంట. కియారా అద్వానీని కొరటాల ఆల్రెడీ సంప్రదించడం జరిగిందట. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్.