Kiara Advani-Sidharth Malhotra: మేడ్ ఫర్ ఈచ్ అదర్.. పెళ్లి తర్వాత కియారా.. సిద్ధార్థ్ స్టన్నింగ్ ఫోటోషూట్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కొత్తజంట..
ఎట్టకేలకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.