ప్రస్తుతం ఎక్కడ చూసిన కేజీఎఫ్ హంగామానే కనిపిస్తుంది. కేజీఎఫ్ చాఫ్టర్ 1, చాఫ్టర్ 2 రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలో రాఖీ భాయ్ కి తల్లి పాత్రలో అర్చన జోయిస్ నటించింది.

1 / 8
అర్చన జోయిస్ కేజీఎఫ్ కోసం వయసుకు మించిన పాత్రలో నటించి మెప్పించింది.