Rajeev Rayala | Edited By: Anil kumar poka
Updated on: Jun 02, 2023 | 6:03 PM
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
'ధాకడ్' సినిమా ప్రమోషన్ కోసం కాశీలో మహాదేవ్ దర్శనానికి వచ్చిన కంగనా రనౌత్
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ కాశీలో రుద్రాభిషేకం చేస్తూ కనిపించింది.
రుద్రాభిషేకం తర్వాత ధాకడ్ మూవీలోని స్టార్ కాస్ట్ అంతా కలిసి గంగా హారతి చేశారు
కంగనా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.