AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Jr NTR: నటనకు నిలువెత్తు రూపం ఈ తారక రాముడు

నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. 

Rajeev Rayala
|

Updated on: May 20, 2022 | 6:05 AM

Share
నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. 

నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. 

1 / 8
ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. 1991లో వచ్చిన బ్రహ్మర్శి విశ్వామిత్ర సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు తారక్. అప్పటికీ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు మాత్రమే .

2 / 8
ఆ తర్వాత 1996లో బాల రామాయణం అనే మరో సినిమాలోనూ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. 

3 / 8
18 ఏళ్ల వయసులో 2001లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిన్ను చూడాలని ఉంది సినిమాతో హీరోగాపరిచయం అయ్యాడు.

4 / 8
 రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆతర్వాత 2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

5 / 8
ఇక రాజమౌళి తెరకెక్కించిన  సింహాద్రి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు తారక్. ఆతర్వాత కొన్ని ఫ్లాప్ తర్వాత 2007లో యమదొంగతో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు తారక్. 

6 / 8
ఆతర్వాత బృందావనం, అదుర్స్, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత సినిమాలతో హిట్స్ కొట్టాడు. 

7 / 8
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివతో తన 30వ సినిమాను అనౌన్స్ చేశాడు

8 / 8
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్