లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఎంత గొప్ప పేరు సంపాదించారో అందరికి తెలుసు. తెలుగు తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా తనదైన నటనతో యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా యంగ్ హీరోస్ కి గట్టిపోటీ ఇస్తున్నట్టు లోకనాయకుడు కొత్త ఫోటోషూట్.