Bharateeyudu 2: భారతీయుడు 2 రిలీజ్ డేట్ చూసాక రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి.!
తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినపుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అనే డైలాగ్ ఉంది కదా..! భారతీయుడు 2 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చూసాక రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే అంటున్నారిప్పుడు. ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు వేచి చూస్తున్నారు..? దాని వెనక అసలు కథేంటి..? హమ్మయ్యా.. నాలుగేళ్లుగా సెట్స్‌పైనే ఉన్న భారతీయుడు 2కి విముక్తి దొరకబోతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
