Phani CH |
Updated on: Jul 06, 2023 | 1:30 PM
హలో సినిమాతో తెలుగు సినిమాలోకి లోకి అడుగు పెట్టింది కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ తమిళ మరియు మలయాళ భాషల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈమెకు తెలుగు లో మంచి అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన నయా ఫోటోస్ తన అభిమానులతో పంచుకుంటుంది.