ET Devara: ”ఈ సముద్రం చేపలకంటే.. నెత్తురు కత్తులను..” దుమ్ములేపుతున్న దేవర గ్లింప్స్
మోస్ట్ అవైటెడ్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. గత వారం రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు టీజర్ ఉంటుందంటూ అంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీజర్ వచ్చేసింది.. అదే స్థాయిలో ఉందా..? అసలు దేవర టీజర్‌లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు..? దేవర టీజర్‌పై డీటైల్డ్ రివ్యూ.. ఎన్టీఆర్‌లోని ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి..! అయినా కొరటాల శివ సాహసం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
