1 / 7
దేవర సినిమా పోస్ట్ పోన్ కానుందా..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్తలు ఇవి. దీనిపై ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు మాత్రం స్పందించలేదు. మరి నిజంగానే దేవర వాయిదా పడనుందా..? పడితే కొత్త డేట్ ఎప్పుడు..? ఎందుకు పోస్ట్ పోన్ కానుంది..?