AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR – Devara: తారక్ దేవర పోస్ట్ పోన్ నిజమేనా..అసలు కారణాలు ఆ మూడే.! అప్డేట్..

దేవర సినిమా పోస్ట్ పోన్ కానుందా..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్తలు ఇవి. దీనిపై ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు మాత్రం స్పందించలేదు. మరి నిజంగానే దేవర వాయిదా పడనుందా..? పడితే కొత్త డేట్ ఎప్పుడు..? ఎందుకు పోస్ట్ పోన్ కానుంది..? షూటింగ్ డిలే అవుతుందా లేదంటే ఇతర కారణాలున్నాయా..? పాపం ఏం చేస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా కాలం మాత్రం కనికరించడం లేదు.

Anil kumar poka
|

Updated on: Jan 25, 2024 | 1:41 PM

Share
దేవర సినిమా పోస్ట్ పోన్ కానుందా..? కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్తలు ఇవి. దీనిపై ఇప్పటి వరకు దర్శక నిర్మాతలు మాత్రం స్పందించలేదు. మరి నిజంగానే దేవర వాయిదా పడనుందా..? పడితే కొత్త డేట్ ఎప్పుడు..? ఎందుకు పోస్ట్ పోన్ కానుంది..?

1 / 7
షూటింగ్ డిలే అవుతుందా లేదంటే ఇతర కారణాలున్నాయా..? పాపం ఏం చేస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా కాలం మాత్రం కనికరించడం లేదు. ఆరేళ్లలో కేవలం ఒక్క సినిమా మాత్రమే విడుదల చేసారు తారక్.

2 / 7
2018లో అరవింద సమేత వస్తే.. 2022లో ట్రిపుల్ ఆర్ వచ్చింది. ఇన్నేళ్ల కెరీర్‌లో తారక్ ఇంత స్లోగా సినిమాలు చేసిన పీరియడ్ మాత్రం ఇదే. దేవర పార్ట్ 1 ఎప్రిల్ 5న వచ్చేస్తుందని అంతా అనుకుంటున్న వేళ.. ఇది రావట్లేదనే బాంబ్ లాంటి వార్త బయటికి వచ్చిందిప్పుడు.

3 / 7
అఫీషియల్‌గా చెప్పలేదనే మాటే కానీ దేవర ఎప్రిల్‌లో రావడం అసాధ్యమే. దీనికి మూడు కారణాలున్నాయి. అందులో మొదటిది అనిరుధ్ 3 పాటలకు మ్యూజిక్ ఇవ్వలేదు.. దాంతో షూటింగ్ కాలేదు.. ఆర్ఆర్ కోసం మూడున్నర నెలల టైమ్ అడుగుతున్నట్లు తెలుస్తుంది.

4 / 7
బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం అనిరుధ్ చాలా టైమ్ తీసుకుంటారు. అదే దేవరకు శాపంగా మారుతుంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ గాయం కూడా టీంను ఇబ్బంది పెడుతుంది. ఈయనతో మేజర్ సీక్వెన్సులు అయిపోయినా.. ప్యాచ్ వర్క్స్ మాత్రం మిగిలిపోయాయి.

5 / 7
సైఫ్ వస్తే కానీ వాటిని పూర్తి చేయలేరు కొరటాల శివ. ఇది కూడా దేవర వాయిదాకు కారణమే. దేవర వాయిదా పడటానికి అన్నింటికంటే ప్రధానమైన కారణం ఏపీ ఎన్నికలు అని తెలుస్తుంది. ఎప్రిల్ రెండో వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి.

6 / 7
అలాంటి టైమ్‌లో తారక్ సినిమా రావడం సరైంది కాదని భావిస్తున్నారు మేకర్స్. అందుకే ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మొత్తానికి దేవర వాయిదా పడితే తారక్ ఫ్యాన్స్‌కు మళ్లీ డిసప్పాయింట్‌మెంట్ తప్పదు.

7 / 7
Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..

కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని

రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం

ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..

నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..