1 / 5
అప్పుడెప్పుడో జక్కన్న సెట్స్ లోనూ, జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ జోరుగా కనిపించి, మీడియా ముందుకు వచ్చిన ఆ ఇద్దరు హీరోలు, మళ్లీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లోకి రావడానికి రెడీ అవుతున్నారా? అయితే ఈ అక్టోబర్ మామూలుగా ఉండదు అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. ట్రిపుల్ ఆర్ రామ్ అండ్ భీమ్ ఈ అక్టోబర్‌లో చేయబోయే సందడి చూడటానికి మేం రెడీ అంటున్నారు.