Devara-Game Changer: ఒకటే నెలలో పలకరించనున్న RRR స్టార్స్..

అప్పుడెప్పుడో జక్కన్న సెట్స్ లోనూ, జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ జోరుగా కనిపించి, మీడియా ముందుకు వచ్చిన ఆ ఇద్దరు హీరోలు, మళ్లీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లోకి రావడానికి రెడీ అవుతున్నారా? అయితే ఈ అక్టోబర్‌ మామూలుగా ఉండదు అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. ట్రిపుల్‌ ఆర్‌ రామ్‌ అండ్‌ భీమ్‌ ఈ అక్టోబర్‌లో చేయబోయే సందడి చూడటానికి మేం రెడీ అంటున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jun 03, 2024 | 11:34 AM

అప్పుడెప్పుడో జక్కన్న సెట్స్ లోనూ, జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ జోరుగా కనిపించి, మీడియా ముందుకు వచ్చిన ఆ ఇద్దరు హీరోలు, మళ్లీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లోకి రావడానికి రెడీ అవుతున్నారా? అయితే ఈ అక్టోబర్‌ మామూలుగా ఉండదు అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. ట్రిపుల్‌ ఆర్‌ రామ్‌ అండ్‌ భీమ్‌ ఈ అక్టోబర్‌లో చేయబోయే సందడి చూడటానికి మేం రెడీ అంటున్నారు.

అప్పుడెప్పుడో జక్కన్న సెట్స్ లోనూ, జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ జోరుగా కనిపించి, మీడియా ముందుకు వచ్చిన ఆ ఇద్దరు హీరోలు, మళ్లీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లోకి రావడానికి రెడీ అవుతున్నారా? అయితే ఈ అక్టోబర్‌ మామూలుగా ఉండదు అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. ట్రిపుల్‌ ఆర్‌ రామ్‌ అండ్‌ భీమ్‌ ఈ అక్టోబర్‌లో చేయబోయే సందడి చూడటానికి మేం రెడీ అంటున్నారు.

1 / 5
ట్రిపుల్‌ ఆర్‌ మేనియా ఇంకా కనిపిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్‌గా ఎక్కడో ఎవరో ఒకరు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అక్కడ వారు మాట్లాడటమే ఆలస్యం అన్నట్టు, నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

2 / 5
ఆ మూవీ తర్వాత మిస్‌ అవుతున్న హీరోలను ఇలా ట్రెండింగ్‌లో చూసుకుని తృప్తి పడుతున్నారు. ఆఫ్టర్‌ ట్రిపుల్‌ ఆర్‌ తారక్‌ ఇప్పటిదాకా మరే రిలీజూ చూడలేదు. అఫ్‌కోర్స్... చెర్రీ ఆచార్యలో గెస్ట్ రోల్‌ చేసినా, అది పెద్దగా వర్కవుట్‌ కాలేదు.

3 / 5
అందుకే ఈ ఇద్దరి హీరోల సినిమాలను ఓ సారి స్క్రీన్‌ మీద చూసుకోవడానికి రెడీ అవుతున్నారు  జనాలు. ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ విషయంలోనూ అప్‌డేట్‌ కనిపిస్తోంది. అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్లానింగ్‌లో ఉన్నారట మేకర్స్. చరణ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌ సినిమా అవుతుందనే మాటను నాయికలు అడపాదడపా చెబుతూనే ఉన్నారు.

4 / 5
ఇటు దేవర రిలీజ్‌ హడావిడి అప్పుడే కనిపిస్తోంది. అక్టోబర్‌లో వచ్చేస్తున్నామని గ్రాండ్‌గానే అనౌన్స్ చేశారు కెప్టెన్‌ కొరటాల. రీసెంట్‌గా తారక్‌ బర్త్ డే కి రిలీజ్‌ అయిన సాంగ్‌, సినిమాలో ఆయన కేరక్టర్‌ ఎలా ఉంటుందో హింట్‌ ఇచ్చింది. సో ట్రిపుల్‌ ఆర్‌తో కలిసి స్క్రీన్ల మీద సందడి చేసిన హీరోలు, అక్టోబర్‌లో విడివిడిగా స్క్రీన్లు షేర్లు చేసుకుని మరీ నువ్వా నేనా అన్నట్టు వినోదాన్ని పంచడానికి సిద్ధం అవుతున్నారన్నమాట.

5 / 5
Follow us