Jr.NTR Birthday: ఎన్టీఆర్ జనత గ్యారేజ్.. తారక్ కార్ కలెక్షన్ చూశారా.. ? లంబోర్ఘిని నుంచి పోర్షే వరకు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అరుదైన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యా్న్స్. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‏ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే తారక్ గ్యారెజ్ విషయాలు మీకోసం.

Rajitha Chanti

|

Updated on: May 19, 2024 | 8:34 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అరుదైన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యా్న్స్.

1 / 7
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‏ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే తారక్ గ్యారెజ్ విషయాలు మీకోసం. నిజానికి ఎన్టీఆర్ కు ఆటో మొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువే ఉంటుంది. అందుకే తారక్ వద్ద ఎన్నో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.

2 / 7
ఎన్టీఆర్ 2021 ఆగస్టులో లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్స్ కారును కొనుగోలు చేశాడు. అప్పట్లో ఈ కారు ఇండియాలోనే మొట్టమొదటి ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్.  ఈ లగ్జరీ కారును ఎక్స్ షోరూమ్ నుంచి రూ.3.16 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఈ కారు నంబర్ 9999 కోసం ఏకంగా రూ. 17 లక్షలు ఖర్చు చేశాడు.

3 / 7
అలాగే ఎన్టీఆర్ వద్ద 2016లో లాంచ్ అయిన Mercedes-Benz GLS 350d  కారును కొనుగోలు చేశారు.  ఈకారు ధ రూ. 80.38 లక్షలు. ఇది 3.0 లీటర్ V6 డీజిల్ ఇంజన్ తో 258 bhpని కలిగి ఉంది.

4 / 7
అలాగే ఎన్టీఆర్ గ్యారేజీలో మరో ఫ్యాన్సీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం రేంజ్ రోవర్ వోగ్. ఈ కారు ధర రూ. 1.85 కోట్లు. ఈ కారుకు కూడా 9999 నంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్ర్సతుతం ఈ రేంజ్ రోవర్ వోగ్ ధరలు ఇండియాలో రూ.2.31 కోట్లు ఉన్నాయి.

5 / 7
ఎన్టీఆర్ ఎక్కువగా తన BMW 7 సిరీస్ కారులోనే కనిపిస్తారు.  ఈ కారు నంబర్ సైతం 9999 రిజిస్ట్రేషన్ అయి ఉంది. నలుపు రంగులో ఉన్న BMW 7  లగ్జరీ లిమోసిన్ కారు ధర ప్రస్తుతం రూ.1.70 కోట్లుగా ఉంది.

6 / 7
ఎన్టీఆర్ గ్యారేజీలో మరో కారు పోర్స్చే 718 కేమాన్. బ్లాక్ పెయింట్ స్కీమ్ లో ఫ్యాన్సీగా కనిపించే ఈ స్పోర్ట్స్ కారును తారక్ సొంతం చేసుకున్నారు. పోర్షే ఇటీవల భారతదేశంలో సరికొత్త 718 కేమాన్ GT4 RS ను విడుదల చేసింది. దీని ధర రూ. 2.54 కోట్లు. కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

7 / 7
Follow us